logo
జాతీయం

మద్యం కావాలంటూ మహిళ వీరంగం

మద్యం కావాలంటూ మహిళ వీరంగం
X
Highlights

మద్యం ప్రియులను మందు ఎంత హంగామా చేయిస్తదో మీకు తెలియంది కాదు. మందు బాబులను ఆపడానికి ఎన్ని చట్టలు, డ్రంక్ అండ్...

మద్యం ప్రియులను మందు ఎంత హంగామా చేయిస్తదో మీకు తెలియంది కాదు. మందు బాబులను ఆపడానికి ఎన్ని చట్టలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖిలు పెట్టిన ఆగడలేదు అయితే ఈ మద్యం లోల్లి విమానంలో ఉండే సిబ్బుందిని కూడా నానా అవస్థలు పెడుతుంది. ఇలాంటి ఘటనే లండన్ నుండి ముంబయికి వస్తున్న ఎయిరిండియా విమానంలో మందు ప్రియురాలు హల్ చేసింది. నాకు మీరు ఇచ్చిన మందు సరిపోలేదు నాకు మరింత మందు కావాలంటూ క్యాబిన్ సిబ్బందితో లోల్లి పెట్టుకుంది. ఈ గొడవ సద్దుమనిగేల లేదని ఈమేను ఆపడం మా వల్ల కాదనుకున్నారోమో ముంబయి విమాన అధికారులకు ముందుగానే సమాచారం పంపిర్రు దింతో అప్రమత్తమైన ముంబయి అధికారులు ఆ యువతిని దిగుడుతోనే పోలీసులకు అప్పగించారు.

Next Story