పొల్యూషన్‌పై ట్విట్టర్‌లో కోహ్లీ సందేశం

Highlights

ఢిల్లీ పొల్యూషన్‌పై.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ట్విట్టర్ ఓ వీడియో షేర్ చేశాడు. కాలుష్యాన్ని తరిమికొట్టాలని వీడియో ద్వారా కోరాడు....

ఢిల్లీ పొల్యూషన్‌పై.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ట్విట్టర్ ఓ వీడియో షేర్ చేశాడు. కాలుష్యాన్ని తరిమికొట్టాలని వీడియో ద్వారా కోరాడు. పొల్యూషన్‌పై పోరాడి మ్యాచ్ గెలిచేందుకు.. అంతా సహకరించాలన్నాడు. బయటికి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే బస్సు, మెట్రో రైలు, క్యాబ్స్‌ ద్వారా ప్రయాణించాలని కోరాడు. చిన్న పని ద్వారా ఎంతో మార్పును తీసుకురావచ్చన్నాడు కోహ్లీ. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories