నిర్మాతల పైసల కొండ విజయ్ దేవరకొండ..?

X
Highlights
ఎవడె సుబ్రమణ్యములో ఎవరబ్బా అనిపించాడు, పెళ్లి చూపులలో అబ్బాయి నచ్చాడనిపించాడు, అర్జున్ రెడ్డితో అందరిని మహా...
admin27 Aug 2018 5:58 AM GMT
ఎవడె సుబ్రమణ్యములో ఎవరబ్బా అనిపించాడు,
పెళ్లి చూపులలో అబ్బాయి నచ్చాడనిపించాడు,
అర్జున్ రెడ్డితో అందరిని మహా హడలెత్తించాడు,
గీత గోవిందంతో పారితోషక పైకం పదికోట్లకు పెంచాడు
ఎవరి పేరు చెపితే... యూత్ ఉడుకు రక్తం పరగులెడుతుందో.. ఎవరి పేరు చెపితే.. అమ్మాయిల కలల రాకుమారుడు అర్జున్ రెడ్డి అవుతాడో... ఆ పేరే.. విజయ్ దేవరకొండ. ఇప్పుడు పది కోట్ల రూపాయల నగదును తన రెమ్యునరేషన్‌గా మార్చుకున్న విజయ్ దేవరకొండ , ఇప్పుడు నాని, శర్వానంద్ లాంటి తన సహచరులను అధిగమించి...గరిష్టంగా 10 కోట్ల రూపాయలు పలుకుతున్నాడు, అని ఒక పరిశ్రమ రిసోర్స్ ఒకరు చెప్పారు. విజయ్ కేవలం మూడు చిత్రాలతోనే స్టార్ హీరో ల రేమునరేషన్కి వచ్చేసాడు... "నాలుగు నుంచి ఐదుగురు నిర్మాతలు తన తేదీలు కోసం వేచి చూస్తున్నారట.
Next Story
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
CM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMT