logo
సినిమా

ఫిబ్ర‌వ‌రిలో అర్జున్ రెడ్డి రీమేక్‌

ఫిబ్ర‌వ‌రిలో అర్జున్ రెడ్డి రీమేక్‌
X
Highlights

టాలీవుడ్‌లో సంచలనం క్రీయేట్ చేసి యువతలో తిరుగులేని బ్లాక్ బ్లస్టర్ గా నిలిచిన చిత్రం అర్జున్ రెడ్డి....


టాలీవుడ్‌లో సంచలనం క్రీయేట్ చేసి యువతలో తిరుగులేని బ్లాక్ బ్లస్టర్ గా నిలిచిన చిత్రం అర్జున్ రెడ్డి. ప్రస్తుతం అర్జున్ రెడ్డి సినిమా తమిళ, హిందీ భాషలలో రీమేక్ అవుతుంది. తమిళంలో వర్మ అనే టైటిల్ తో వెండితెరపై తెరకెక్కుతుంది. కాగా బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా కబీర్ సింగ్ అనే టైటిల్ తో రాబోతుంది. చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా వర్మ టైటిల్ తో చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రానికి రాజు మురుగున్ డైలాగ్స్ అందించాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు కనువిందు చేయనుందని మేక‌ర్స్ పోస్ట‌ర్ ద్వారా తెలిపారు. ఈ చిత్రానికి రధాన్ సంగీతం అందిస్తున్నారు.

Next Story