Top
logo

తెలంగాణలో రైతులకు చెక్కుల కష్టాలు

తెలంగాణలో రైతులకు చెక్కుల కష్టాలు
X
Highlights

తెలంగాణలో రైతుబంధు చెక్కులు.... అన్నదాతలను అష్టకష్టాలు పాలు చేస్తున్నాయి. చెక్కులను నగదుగా మార్చుకునేందుకు...

తెలంగాణలో రైతుబంధు చెక్కులు.... అన్నదాతలను అష్టకష్టాలు పాలు చేస్తున్నాయి. చెక్కులను నగదుగా మార్చుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ఏ బ్యాంకు దగ్గర చూసినా భారీ క్యూలే దర్శనమిస్తున్నాయి. దాంతో చెక్కులు మార్చుకునేందుకు రైతులు పడిగాపులు పడుతున్నారు. కొన్నిచోట్ల తోపులాటలు చోటు చేసుకోవంతో.... పోలీసులు లాఠీఛార్జ్‌ చేయాల్సి వస్తోంది.

Next Story