జనవరి 10లోపే ఎన్నికల నోటిఫికేషన్‌

జనవరి 10లోపే ఎన్నికల నోటిఫికేషన్‌
x
Highlights

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెలకాలేదు అప్పుడే పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నారు అధికారు. వచ్చే ఏడాది జనవరి పదో తేదీలోపే పంచయతీ ఎన్నికల...

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెలకాలేదు అప్పుడే పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నారు అధికారు. వచ్చే ఏడాది జనవరి పదో తేదీలోపే పంచయతీ ఎన్నికల నోటిపికేషన్ విడుదల చేసేందుకు కసరత్ చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని నాగిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఈనెల 27 నుంచి జనవరి 2 మధ్యలో ప్రిసైడింగ్‌ ఆఫీసర్లకు, సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇస్తామన్నమని తెలిపారు. ఇక పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు నాగిరెడ్డి పెర్కోన్నారు. నోటిఫికేషన్‌ తరువాత 15రోజులకు మొదటి విడత ఎన్నికలు నిర్వహించబడుతాయని నోటిఫికేషన్‌ తరువాత 23 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని నాగిరెడ్డి స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories