ఏటా 18 లక్షల మంది మృత్యుఒడికి...

రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏకంగా బడులకు సెలవులు ప్రకటించేఅంతగా. ఇంటి...
రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏకంగా బడులకు సెలవులు ప్రకటించేఅంతగా. ఇంటి నుండి బయటికి రాకుండా ఇంటికే పరిమితం కావాలని పిల్లలకు ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారిచేసింది. ఇక ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులైతే కాలుష్యం నుండి కొద్దిపాటి ఉపశమనం కోసం మెడికల్ మాస్క్ లు తప్పనిసరిగా ధరించాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారి చేశారు. అసలు వాతావరణ కాలుష్యానికి అంతా ఇంత కాదు ఒక్క భారతదేశంలో వాయు కాలుష్యం కారణంగా ఏటా 18లక్షల మంది నవాజాత శిశువులు, పసిపిల్లులు మరణిస్తున్నరని లాన్ సెట్ మాగజైన్ నివేదిక వెల్లడించింది. భారత్ లోనే కాలుష్య మరణాల సంఖ్య అధికమని, ప్రపంచవ్యాప్తంగా కాలుష్యనగరాలను గుర్తింపులో అందులో 14 నగరాలు భారత్ లోనే ఉన్నాయి. అవి అగ్రస్థానంలో ఢిల్లీ, వారణాసి, పట్నా నగరాలు ఉన్నాయి. వాయు కాలుష్యం భారత్ లోనే కాకుండా ప్రపంచ దేశాలను అందులో ఆసియా దేశాలను విడటంలేదు. ప్రపంచవ్యాప్తంగా ఏటా కాలుష్యం వల్ల 70లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. వాతావరణంలో పీఎం 2.5 అతిచిన్న ధూళి కణాల వల్ల బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, కాలేయం క్యాన్సర్ చే మృత్యువాత పడుతున్నారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT