వికారాబాద్ జిల్లాలో వడగళ్ల వాన

Highlights
వికారాబాద్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. పరిగి, కుల్కచెర్ల, దోమ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన...
santosh3 May 2018 12:35 PM GMT
వికారాబాద్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. పరిగి, కుల్కచెర్ల, దోమ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. ఇటు ఈ వర్షానికి.. జిల్లాలోని పలుచోట్ల వరి పంటకు భారీ నష్టం వాటిల్లింది. మామిడి పంటకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడికాయ నేలరాలింది.
లైవ్ టీవి
గొల్లపూడి మృతిపట్ల దిగ్భాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
12 Dec 2019 8:26 AM GMTఆర్టీసీ చార్జీలు పెంపుదల నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళన
12 Dec 2019 8:13 AM GMTబ్రేకింగ్: ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
12 Dec 2019 7:57 AM GMTగ్రామా సచివాలయంను పరిశీలించిన జిల్లా కలెక్టర్
12 Dec 2019 7:57 AM GMTఅమ్మరాజ్యంలో కడప బిడ్డలు ఎలా ఉందంటే.. ట్విట్టర్ రివ్యూలు
12 Dec 2019 7:53 AM GMT