logo
జాతీయం

ఇక రాహుల్‌ గాంధీ పెళ్లి చేసుకోవచ్చు!

ఇక రాహుల్‌ గాంధీ పెళ్లి చేసుకోవచ్చు!
X
Highlights

తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరి పోరులో కాంగ్రెస్ జెండా రేపరేపలాడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా...

తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరి పోరులో కాంగ్రెస్ జెండా రేపరేపలాడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై రిపబ్లికన్‌ పార్టీ ఆప్ ఇండియా అధినేత రామ్‌దాస్ అథవాలే స్పందించారు. మూడు రాష్ట్రాలల్లో కాంగ్రెస్ విజయంతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ పప్పు కాదు పప్పా(తండ్రి) అయ్యారని అథవాలే అన్నారు. ఇక రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోని తండ్రి కావోచ్చని అథవాలే ఎద్దేవా చేశారు. రాహుల్ పప్పు నుండి నిప్పు అమ్యారని ఇక ఆయన త్వరగా పెళ్లి చేసుకొని నిజమైన పప్పా అవ్వొచ్చు అన్నారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో బీజేపీకి భారీ పరాజయం ముటకట్టుకున్న విషయం తెలిసిందే కాగా పరాజయం గురించి విశ్లేషిస్తూ అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు.

Next Story