Top
logo

ప్రియాంక చోప్రా కు అరుదైన అవార్డ్..!

Highlights

బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రాకు ఈ ఏడాది అరుదైన అవార్డు దక్కింది.. ప్రియాంక అత్యంత సెక్సియస్ట్ వుమెన్ గా ...

బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రాకు ఈ ఏడాది అరుదైన అవార్డు దక్కింది.. ప్రియాంక అత్యంత సెక్సియస్ట్ వుమెన్ గా ఆమెను గుర్తించింది లండన్ కు చెందిన ప్రతిష్టాత్మక ఈస్ట్రన్ ఐ అనే వారపత్రిక.. ఈ పత్రిక సర్వే ప్రకారం ప్రియాంక చోప్రా ఆసియాలోనే అత్యంత సెక్సియస్ట్ మహిళగా పేర్కొంది.. కాగా ఈ ఏడాది సెక్సియెస్ట్ ఆసియన్ వుమెన్ పోల్‌లో 35 ఏళ్ల ప్రియాంకా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. గత ఏడాది సెక్సియస్ట్ వుమెన్‌గా మొదటి స్థానంలో ఉన్న దీపికా పదుకునేను ప్రియాంకా బీట్ చేసింది. ఈ సారి దీపిక మూడవ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ప్రియాంక బాలీవుడ్ చిత్రాల తో పాటూ హాలీవుడ్ చిత్రాలతో కూడా బాగా పాపులర్ కావడం తో అమ్మడి పేరు ఇప్పుడు ఆసియా మొత్తం మారుమోగిపోతుంది.

Next Story