నా కులం అదే : పవన్
Highlights
ఆంధ్రప్రదేశ్‌లో కులపిచ్చి ఎక్కువగా ఉందన్నారు పవన్ కల్యాణ్. విజయవాడలో అయితే కులపిచ్చి మరీ ఎక్కువగా ఉందన్నారు. ...
admin12 Dec 2017 5:50 AM GMT
ఆంధ్రప్రదేశ్‌లో కులపిచ్చి ఎక్కువగా ఉందన్నారు పవన్ కల్యాణ్. విజయవాడలో అయితే కులపిచ్చి మరీ ఎక్కువగా ఉందన్నారు. విజయవాడలో ప్రతి ఒక్కరినీ కులం దృష్టితోనే చూస్తారన్నారు. అయితే తనకు కులం, మతం, కుటుంబమనే భావన లేదన్న పవన్ ప్రజలే నా కులమన్నారు... అంతేకాదు తనకు సమాజ శ్రేయస్సే ముఖ్యమని కుండబద్దలు కొట్టారు. కులపిచ్చి రాష్ట్రాభివృద్ధికి ఆటంకమన్నారు. వరల్డ్‌క్లాస్ రాజధాని లక్షణాలను విజయవాడ ప్రజలు అలవర్చుకోవాల్సిన అవసరముందన్నారు. కుల భావన పోకపోతే అమరావతిలో వరల్డ్ క్లాస్ రాజధాని సాధ్యం కాదన్నారు.
Next Story