కొత్త సినిమా పై పవన్ క్లారిటీ...

X
Highlights
ఇటివల కొన్ని సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో రీ ఎంట్రీ గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి...
chandram20 Nov 2018 12:37 PM GMT
ఇటివల కొన్ని సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో రీ ఎంట్రీ గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ భారీ సినిమా చేస్తున్నడనే వార్తాలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయ్. ఇది కాస్త అభిమానుల మధ్య విపరీతమైన ఆసక్తికి చర్చకు తెరలేపడంతో పవన్ కళ్యాణ్ అధికారిక ప్రకటన ద్వారా స్పందించాడు. తను త్వరలో సినిమా అనే వార్తా నిజం కాదు, సినిమాల్లో నటించేందుకు సమయం కూడా లేదని నా జీవితం మొత్తం ప్రజలకే అంకింతం అని అన్నారు. నా ప్రతి ఒక్క ఆలోచనలు అన్నీ ప్రజాక్షేమం కోసమే, నా తపన అంతా సమసమాజ స్థాపన కోసమే' అంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశాడు.
Next Story
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
Karan Johar: కరణ్ జోహార్ పార్టీలో కానరాని టాలీవుడ్ సెలబ్రిటీలు
26 May 2022 4:00 PM GMTPersonal Loan: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. లక్ష రూపాయల వరకు రుణ...
26 May 2022 3:30 PM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTClove Oil: లవంగం నూనెతో పురుషులకి బోలెడు లభాలు.. తెలిస్తే షాక్...
26 May 2022 2:30 PM GMTసల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMT