శర్వా.. ఆ సినిమా ఏమైంది..?

X
Highlights
యువతకు కావల్సిన విధంగా విభిన్న చిత్రాలతో ఆకట్టుకునే హీరో శర్వనంద్. శర్వానంద్ తన సినీ ప్రయాణం మొదటి నుంచే...
chandram10 Nov 2018 6:11 AM GMT
యువతకు కావల్సిన విధంగా విభిన్న చిత్రాలతో ఆకట్టుకునే హీరో శర్వనంద్. శర్వానంద్ తన సినీ ప్రయాణం మొదటి నుంచే ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తూ తనకంటూ డిఫరెంట్ క్రెజ్ ను సంపదించుకుని కమర్షియల్ హీరో గా నిరూపించుకున్నాడు. కాగా హను రాఘవపూడి దర్శకత్వంలో 'పడి పడి లేచే మనసు' సినిమా శర్వా బీజీ బీజీగా ఉన్నాడు.గత ఏడాది నవంబర్ లో శర్వా, సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే అయితే ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయాలు బయటకు రాలేదు. కొరియాలో భారీ షెడ్యూల్ ఉన్నట్లు వార్తాలు గుప్పుమనిపించినా ఆ తరువాత ఎటువంటి వార్తాలు రానే రాలేదు.సినిమా అనుకున్నంత స్థాయిలో లేదని కథ మళ్లీ రాయల్సిందిగా సుధీర్ కు శర్వా సూచించాడట అందుకే సినిమా స్వల్ప ఆలస్యం అయిందని వార్తా. మొత్తానికి పడి పడి లేచే మనసు డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Next Story
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా
20 May 2022 4:31 AM GMTగన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దావోస్ బయల్దేరిన జగన్
20 May 2022 4:17 AM GMTజమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMT