పాము వచ్చిందని సీఎంకే ఫోన్‌..

పాము వచ్చిందని సీఎంకే ఫోన్‌..
x
Highlights

నడి రాత్రి ఇంట్లోకి పాము చోరబడితే ఎవరైనా ఇరుగుపోరుగు వాళ్లను సంప్రదిస్తాం కాదా కాని పూదిచేర్చి రాష్ట్రం అరియాంకుప్పలో రాజా తన ఇంట్లో పాము వచ్చిందని...

నడి రాత్రి ఇంట్లోకి పాము చోరబడితే ఎవరైనా ఇరుగుపోరుగు వాళ్లను సంప్రదిస్తాం కాదా కాని పూదిచేర్చి రాష్ట్రం అరియాంకుప్పలో రాజా తన ఇంట్లో పాము వచ్చిందని ఏకంగా పూదిచేర్చి ముఖ్యమంత్రికే ఫోన్ చేశాడు. ఇక వివరాల్లోకి వెళితే అరియాంకప్పవ వద్ద రాజా కుటుంబం నివసిస్తున్నారు. అదే రోజు రాజా బయటకు వెళ్లాడు అతని భార్య, పిల్లలతో మంగళవారం ఇంట్లోపడుకుంది కాగా కొద్ది సమయానికే ఏదో శబ్దం రావడంతో లేచి చూసే సరికి ఐదడుగుల నల్ల త్రాచు పాము ఉంది దింతో భయబ్రాంతులకు గురై ఇరుగుపోరుగు సాయం కోసం అరిచారు దింతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా అటవిశాఖ అధికారులకే ఫోన్ చేయాలని అన్నారు. దింతో అటవిశాఖధికారులకు చేయాగా ఎవరు పలకలేదు అంతలోనే తన కుమారుడు వసంత్ డైరీలో ఉన్న పుదిచ్చేరి రాష్ట్రా ముఖ్యమంత్రికే ఫోన్ చేశాడు దింతో వేంటనే స్పందించిన సిఎం మీరేం భయపడకండి అని పాముని పట్టుకోవడానికి అధికారులను వెళ్లి పామును పట్టుకొని ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచేందుకు మరియు దానిని తనిఖీ చేయడానికి నియోజకవర్గం యొక్క MLA ను కూడా పంపాడు. పామును చేదించారు. దీంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories