నీ.. సంగతి చూస్తా.. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే

Highlights

రోజు రోజుకు తెలంగాణలో అధికార అహంకారం పెరిగిపోతుంది ఇవాళ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వీరేశం రెచ్చిపోయి. ఒక ఉద్యోగి కోసం నల్గొండ డీసీసీబీ సీఈవోను ఫోన్‌లో...

రోజు రోజుకు తెలంగాణలో అధికార అహంకారం పెరిగిపోతుంది ఇవాళ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వీరేశం రెచ్చిపోయి. ఒక ఉద్యోగి కోసం నల్గొండ డీసీసీబీ సీఈవోను ఫోన్‌లో చెడామడా తిడుతూ బెదిరించసాగాడు. అంతేకాదు సోమవారంలోపు తాను చెప్పిన పని చేయకపోతే...నీ సంగతి చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చి. పైగా పది లక్షలు డిమాండ్ చేశారని సిఎంకు, పై అధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ సీఈవోకు హడలెత్తించాడు..అయితే దీనిపై ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందిస్తూ వికలాంగురాలికి పోస్టింగ్ ఇవ్వకుండా...ఏడీసీసీ బ్యాంకు సీఈవో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అందులో భాగంగానే సీఈఓ పై మండిపడ్డానని చెప్పారు.. సీఈవో గతంలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories