Top
logo

రెండు చోట్ల ఓడిన మిజోరం సీఎం

రెండు చోట్ల ఓడిన మిజోరం సీఎం
X
Highlights

అతిచిన్న రాష్ట్రం మిజోరంలో అధికార పార్టీకి షాక్‌ తగిలింది. ఏకతాటిగా అయిదు సార్లు మిజోరంలో ముఖ్యమంత్రిగా తన...


అతిచిన్న రాష్ట్రం మిజోరంలో అధికార పార్టీకి షాక్‌ తగిలింది. ఏకతాటిగా అయిదు సార్లు మిజోరంలో ముఖ్యమంత్రిగా తన సత్తా చాటుకున్నా లాల్ తన్ హవ్లా పోటీచేసిన ఫలితం లేకుండా పోయింది. రెండు సెర్‌చిప్‌, చంపాయి స్థానాల నుంచి ఆయ‌న పోటీచేసి ఓడిపోయారు. మీజో నేష‌న‌ల్ ఫ్రంట్ తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తన సత్తాచాటుతుంది. 23స్ధానాల నుండి భారీగా మేజారిటీతో దూసుకెళ్లుతున్నది. ఇక ఈశాన్య రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రద‌ర్శన ఆశాజ‌న‌కంగా లేదు. ఇతరుల విషయానికి వస్తే మూడు సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Next Story