ప్రేమికుడు భార్గవ్‌తో మంత్రి అఖిలప్రియ ఎంగేజ్‌మెంట్‌

ప్రేమికుడు భార్గవ్‌తో మంత్రి అఖిలప్రియ ఎంగేజ్‌మెంట్‌
x
Highlights

ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువుల మధ్య జరిగింది. ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు మాజీ అల్లుడు భార్గవ్‌‌తో.. అఖిలప్రియ...

ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువుల మధ్య జరిగింది. ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు మాజీ అల్లుడు భార్గవ్‌‌తో.. అఖిలప్రియ ఎంగేజ్‌మెంట్ జరిగింది. గత కొంత కాలంగా భార్గవ్, అఖిలప్రియ ప్రేమించుకుంటున్నారు. వచ్చే ఆగస్టు 29 న వీరిద్దరికి వివాహం జరగనుంది.

అఖిల ప్రియ కు గతంలోనే పెళ్లి అయింది. వై.ఎస్ జగన్ మేనమామ రవీంధర్ రెడ్డి కుమారుడితో అత్యంత ఘనంగా భూమా నాగిరెడ్డి ,శోభా నాగిరెడ్డి వివాహం జరిపించారు. అయితే పెళ్లి అయిన కొద్ది రోజులకే వీరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో అఖిలప్రియ విడాకులు తీసుకున్నారు.
Show Full Article
Print Article
Next Story
More Stories