logo
సినిమా

‘యాత్ర’ రిలీజ్‌ ఎప్పుడంటే..!

‘యాత్ర’ రిలీజ్‌ ఎప్పుడంటే..!
X
Highlights

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా 'యాత్ర' అనే సినిమాతో దర్శకుడు మహి వి.రాఘవ...

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా "యాత్ర" అనే సినిమాతో దర్శకుడు మహి వి.రాఘవ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో మమ్ముటీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీన మూడు బాషల్లో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయంచుకున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. గతంలో రాజశేకర్ రెడ్డి ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన పాదయాత్ర తన జీవితాన్నే మలుపు తిప్పింది. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో ప్రజల్లో ఎంత ప్రభావం చేసిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. పాదయాత్రతో తన విజయంలో కీలక పాత్రను పోషింది. ఆ విశేషాలన్నీ కూడా ఈ బయోపిక్‌లో చోటుచేసుకోనున్నాయి. కాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Next Story