logo
సినిమా

రజనీ చేతుల మీదుగా మహేష్‌ మల్టీప్లెక్స్‌

రజనీ చేతుల మీదుగా మహేష్‌ మల్టీప్లెక్స్‌
X
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నడనే విషయం తెలిసిందే. అయితే ఏసియన్ ఫిలింస్...

సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నడనే విషయం తెలిసిందే. అయితే ఏసియన్ ఫిలింస్ సంస్థతో మహేష్ ఈ మల్టీఫ్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు. ఏయంబీ సినిమాస్ పేరుతో నిర్మిస్తున్న2.ఓ సినిమాతో ప్రారంభించాలని సన్నాహాలు చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ థియేటర్స్ కావడంతో 2.ఓ లాంటి 3డీ విజువల్,4డీ ఆడియోతో ప్రారంభించమే సరైన నిర్ణయమని భావిస్తున్నట్లుగా తెలిస్తుంది. కాగా ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరవుతారన్న ప్రచారం జోరుగా వినిపిస్తుంది.

Next Story