ఆస్ట్రేలియాకు టీమిండియా పయనం

ఆస్ట్రేలియాకు టీమిండియా పయనం
x
Highlights

ఆస్టేలియాతో తడోపెడో తెల్చుకోవాడినికి నేడు భారత క్రిక్రెటర్స్ ఆస్టేలియాకు పయనమయ్యారు. బుమ్రా, రోహిత్ శర్మ, మనీశ్ పాండే, కుల్ దిప్ యాదవ్, రిషబ్ పంత్,...

ఆస్టేలియాతో తడోపెడో తెల్చుకోవాడినికి నేడు భారత క్రిక్రెటర్స్ ఆస్టేలియాకు పయనమయ్యారు. బుమ్రా, రోహిత్ శర్మ, మనీశ్ పాండే, కుల్ దిప్ యాదవ్, రిషబ్ పంత్, చాహల్, శిఖర్ తదితరులు బయల్దేరారు. ఇక్కడ మొత్తం 4 టెస్టులు, మూడు వన్డేలు, 3 టీ20ల్లో తలపడనుంది. ఇప్పటివరకు ఒక్కసారి కుడా గెలవని భారత్ ఈసారి ఎలాగైనా విజయకేతనం ఎగురవేయాలని టీమిండియా తహతహలాడుతోంది. మరో 13 వన్డేలు మాత్రమే ఉండటంతో జట్టులో ఎలాంటి మార్పులు చేర్పులు చేసేదిలేదని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి చెప్పిన విషయం తెలిసిందే, గత ఆసీస్‌ పర్యటనతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా పరిణతి సాధించానని కోహ్లీ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories