శర్వానంద్ కెరీర్లో ఇదే అత్యధికం...

X
Highlights
వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతూ యువతను ఆకట్టుకునే యువ హీరో శర్వానంద్, తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను...
chandram21 Nov 2018 10:40 AM GMT
వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతూ యువతను ఆకట్టుకునే యువ హీరో శర్వానంద్, తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చేనెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా విడుదలకు ముందే శాటిలైట్ హక్కుల విషయంలో భారీ డీల్ కుదిరింది, డిజిటల్ హక్కులు, హిందీ డబ్బింగ్ రైట్స్ కలుపుకుని 12 కోట్లు పలికినట్టుగా నిర్మాతలు ప్రకటించారు. శర్వానంద్ కెరీర్లో ఇదే అత్యధికంగా ప్రీరిలీజ్ బిజినెస్ కావడం విశేషం.
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
PM Kisan: హెచ్చరిక.. వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే..!
28 May 2022 9:00 AM GMTకలవరపెడుతున్న మంకీపాక్స్.. ప్రపంచ వ్యాప్తంగా 20దేశాల్లో 200 కేసులు
28 May 2022 8:59 AM GMTSSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 797 ఉద్యోగాలు.. పది, ...
28 May 2022 7:43 AM GMTఅగ్గి బరాటలు చల్లబడ్డారా..? వైసీపీ ఫైర్బ్రాండ్స్కు ఏమైంది..?
28 May 2022 7:37 AM GMTChandrababu: ఒంగోలులో ఎన్టీఆర్కు విగ్రహానికి చంద్రబాబు నివాళులు
28 May 2022 7:36 AM GMT