‘ది డర్టీ పిక్చర్’ నా జీవితాన్నే మార్చేసింది..

X
Highlights
మిలన్ లూథ్రియ దర్శకత్వం వహించిన సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ది డర్టీ పిక్చర్' . ఈ సినిమాకు...
chandram3 Dec 2018 10:38 AM GMT
మిలన్ లూథ్రియ దర్శకత్వం వహించిన సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ది డర్టీ పిక్చర్' . ఈ సినిమాకు కథనాయికిగా విద్యాబాలన్ నటించిన విషయం తెలిసిందే కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయితే విద్యాబాలన్ కెరీర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచి విద్యాకు చెరగని ముద్రాగా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమా ఆదివారం నాటికి ఏడు సంవత్సరాలు పూర్తయింది, ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తియ్యని భావోద్వేగ క్షణాలను పంచుకుంది. ఆ పాత్రలో తను ఎలా చేశానని ప్రతిఒక్కరు అడుతుంటరని తెలిపింది. ఈ సినిమా నా జీవితాన్నే మార్చేసిందని తెలిపింది. కాగా విద్యాబాలన్ కు ఉత్తమనటీగా జాతీయ అవార్డు అందుకుంది.
Next Story
Kodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMTMohammad Hafeez: లాహోర్‌లో పెట్రోల్ లేదు... ఏటీఎంలలో డబ్బుల్లేవ్
26 May 2022 5:10 AM GMT
సల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMTతెలంగాణలో హ్యుందయ్ కంపెనీ భారీ పెట్టుబడులు
26 May 2022 1:00 PM GMTEPFO: మీరు ఈ విషయాన్ని మరిచిపోతే పీఎఫ్ ఖాతా క్లోజ్ అవుతుంది...
26 May 2022 12:30 PM GMTబెంగళూరులో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
26 May 2022 11:38 AM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT