logo
జాతీయం

బాలీవుడ్ దర్శకుడు తులసి రామ్‌సే కన్నుమూత

బాలీవుడ్ దర్శకుడు తులసి రామ్‌సే కన్నుమూత
X
Highlights

హార్రర్ చిత్రాలకు కేరఫ్ అడ్రస్‌గా నిలుస్తాడు ప్రముఖ సినీ దర్శకుడు తులసి రామ్‌సే(74) నేడు కన్నుమూశారు. తులసి...

హార్రర్ చిత్రాలకు కేరఫ్ అడ్రస్‌గా నిలుస్తాడు ప్రముఖ సినీ దర్శకుడు తులసి రామ్‌సే(74) నేడు కన్నుమూశారు. తులసి రామ్‌సేకు ఛాతి నొప్పి రావడంతో ఆయన కుమారుడు హుటాహుటినా ముంబయిలోని కోకిలబెన్ ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే తులసి రామ్‌సే మరణించారని ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. తులసీ రామ్‌సే వీరన, పురాణీ హవేలీ, బంద్ దవాజా, పురానా మందిర్ వంటి హార్రర్ చిత్రాలతోపాటు 90లలో చాలా పాపులర్ అయిన జీ హార్రర్ షో టీవీ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. దీంతో తన అభిమానులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.

Next Story