కోర్టు హాలులో పాము కాటు - న్యాయమూర్తి తప్పిన ప్రమాదం

X
Highlights
మనుషుల దెబ్బకు జంతువులకు చోటు లేకుండా పోయింది.వాటి ఇళ్లలో మనం ఇళ్లు కట్టుకోవడంతో,అప్పుడప్పుడు అవి దారి తప్పి...
admin5 Sep 2018 9:04 AM GMT
మనుషుల దెబ్బకు జంతువులకు చోటు లేకుండా పోయింది.వాటి ఇళ్లలో మనం ఇళ్లు కట్టుకోవడంతో,అప్పుడప్పుడు అవి దారి తప్పి మన ఇళ్లల్లోకి వచ్చి అడపాదడపా కొందరిని కరుస్తుంటాయి.ఒక సీనియర్ న్యాయవాది సైతం ఇలాంటి పాము కాటుకు గురయ్యాడు.కోర్టుహాలులో ఉన్న తన రూమ్ లో కూర్చోని ఆయన తన పని చేసుకుంటుండగా ఆయన ఛాంబర్‌లోకి వచ్చిన పాము కుడి చేతిపై కాటు వేసింది.
వెంటనే ఆయన్ను కోర్టు సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స చేసిన వైద్యులు, కోలుకున్నారని తేల్చి నిన్న సాయంత్రం డిశ్చార్జ్ చేశారు.అదృష్టవశాత్తు ఆయన్ను కరిచిన పాము విషపూరితం కాదని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీడియాకు తెలిపారు.కోర్టు పాత భవనంలో ఉండటం,దానికి తోడు చుట్టు పిచ్చి మొక్కలు ఉండటం వల్ల ఈ విషాదం జరిగిందని పాము కాటుకు గురైన లాయర్ కషీద్ చెప్పారు.
Next Story
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMTMLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు..
9 Aug 2022 12:14 PM GMT
ఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం
11 Aug 2022 2:16 AM GMTఇవాళ గాంధీభవన్లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMTనుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట
10 Aug 2022 4:00 PM GMTHealth Tips: ఇవి తింటే మీ పని అంతే.. ఎంత నష్టం జరుగుతుందంటే..?
10 Aug 2022 3:30 PM GMT