Top
logo

కావేరి వివాదంపై సుప్రీం కోర్టు సీరియస్

కావేరి వివాదంపై సుప్రీం కోర్టు సీరియస్
X
Highlights

కావేరి వివాదం విషయంలో కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక ప్రభుత్వాన్ని...

కావేరి వివాదం విషయంలో కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక ప్రభుత్వాన్ని తప్పుబట్టిన కోర్టు.. కావేరి జలాలను విడుదల చేయాలని కర్ణాటక సర్కార్ ను ఆదేశించింది. తమిళనాడుకు 4 టీఎంసీల నీటి విడుదల చేయాలని చెప్పింది.

Next Story