మమతకు ఎదురుదెబ్బ...

X
Highlights
పశ్చిమ బెంగాల్ లో తృణాముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఉహించని భారీ షాక్ తగిలింది. భారతీయ...
chandram20 Dec 2018 11:23 AM GMT
పశ్చిమ బెంగాల్ లో తృణాముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఉహించని భారీ షాక్ తగిలింది. భారతీయ జనత పార్టీ తలపెట్టిన రథయాత్రకు అనుమతి లేదని రాష్ట్రసర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కలకత్తా హైకోర్టు కొట్టిపడెసింది. రాష్ట్రంలో మత ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉందంటూ బీజేపీ ‘రథయాత్ర’కు బ్రెక్ వేసిన సగంతి తెలిసిందే. కాగా బీజేపీ రథయాత్ర ర్యాలీ మొదలుపెట్టే12 గంటల ముందే ఆయా జిల్లాల ఎస్పీ అధికారులకు సమాచారం ఇవ్వలంటూ జస్టిస్ తపబ్రత చక్రవర్తి ఆదేశించారు. చట్టానికి లోబడి యాత్ర నిర్వహించాలనీ, రహదారులపై వాహన రాకపోకలకు ఎలాంటి చిన్న ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని బీజేపీ నేతలకు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈరథయాత్రలో సర్కారు ఆస్తులకు ఏలాంటి నష్టం వాటిల్లినా బీజేపీ నాయకత్వమే బాధ్యత వహించాలని జస్టిస్ చక్రవర్తి స్పష్టం చేశారు.
Next Story
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
బీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMTకామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 61 పతకాలు..
9 Aug 2022 2:30 AM GMT