బంపర్ ఆఫర్ రూ.99కే విమానంలో ప్రయాణించే అవకాశం..

Highlights

మలేషియాకు చెందిన బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏషియా తమ ప్రయాణికుల కోసం సూపర్ డూపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయ ప్రయాణికులకు ఓ వైపు టికెట్‌ను రూ.99కే...

మలేషియాకు చెందిన బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏషియా తమ ప్రయాణికుల కోసం సూపర్ డూపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయ ప్రయాణికులకు ఓ వైపు టికెట్‌ను రూ.99కే అందిస్తున్నట్టు ప్రకటించింది. దేశంలోని తమ జేవీ ఎయిర్‌లైన్ నెట్‌వర్క్‌పై దేశీయ ప్రయాణికులకు రూ.99, అంతర్జాతీయ ప్రయాణికులకు రూ.444 బేస్ రేట్‌పై టికెట్లు ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఈ రాయితీ పరిమితకాలం మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఆఫర్‌లో భాగంగా టికెట్లు కొనుగోలు చేసిన వినియోగదారులు వచ్చే ఏడాది మే నుంచి జనవరి 2019 మధ్య కాలంలో ప్రయాణించవచ్చు. అలాగే ఈ ఆఫర్ టికెట్ల విక్రయం నేటి అర్ధ రాత్రి నుంచి ఈనెల 19 వరకు కొనసాగుతుందని పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories