నన్ను జైల్లో పెట్టించేందుకు స్టార్ హీరో ప్రయత్నం : కంగానా

X
Highlights
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గత కొంత కాలంగా హీరో హృతిక్ రోషన్ ను టార్గెట్ చేసిన...
admin13 Dec 2017 2:20 PM GMT
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గత కొంత కాలంగా హీరో హృతిక్ రోషన్ ను టార్గెట్ చేసిన కంగనా... మరోసారి ఆయనపై ఆరోపణలు గుప్పించింది. తనను జైల్లో పెట్టించేందుకు ఓ అగ్ర హీరో ప్రయత్నిస్తున్నాడంటూ హృతిక్ ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించింది. 'ఫిట్ టు ఫైట్' ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 'నా చెల్లెలు పాఠశాలలో చదువుతున్నప్పుడు తోటి విద్యార్థి నుంచి ఆమె యాసిడ్ దాడి ఎదుర్కొంది. ఇప్పుడు సినీ రంగంలో కొనసాగుతుండగా.. ఓ సూపర్‌స్టార్ నన్ను జైల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది మన సమాజంలో సహజంగా జరిగేదే' అని ఆమె అన్నారు. హృతిక్-కంగన మధ్య వివాదం చాలాకాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Next Story
హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMTTalasani Srinivas Yadav: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ..
2 July 2022 11:15 AM GMTవయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్
1 July 2022 12:30 PM GMT'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMT
Piyush Goyal: కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి
3 July 2022 10:49 AM GMTTelangana: ఖరీఫ్ సీజన్లో పత్తి, మిర్చి సాగుపై రైతుల ఆసక్తి
3 July 2022 10:45 AM GMTకాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో నష్టపోతున్న రైతులు
3 July 2022 10:22 AM GMTప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
3 July 2022 10:00 AM GMTSS Rajamouli: 'అది నా స్వార్థం' అంటున్న జక్కన్న
3 July 2022 9:33 AM GMT