logo
సినిమా

‘అనుష్కతో డేటింగ్‌ నిజమా? కాదా?’

‘అనుష్కతో డేటింగ్‌ నిజమా? కాదా?’
X
Highlights

ఎప్పటినుంచో టాలీవుడ్, ప్రభాస్ అభిమానులు, సోషల్ నెట్ వర్క్‌లో కోడై కూస్తున్నా వార్తా అనుష్క ,ప్రభాస్ ప్రేమలో...

ఎప్పటినుంచో టాలీవుడ్, ప్రభాస్ అభిమానులు, సోషల్ నెట్ వర్క్‌లో కోడై కూస్తున్నా వార్తా అనుష్క ,ప్రభాస్ ప్రేమలో ఉన్నట్లు తెగ చెక్కర్లు కొడతున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై ఎన్నోసార్లు ప్రభాస్‌, అనుష్క ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వచ్చినప్పటికీ పుకార్లు మాత్రం ఆగడంలేదు. తాజాగా ఇదే విషయమై ‘కాఫీ విత్‌ కరణ్’ కార్యక్రమంలో ప్రభాస్‌ను కరణ్‌ అందరు అనుకునే ముచ్చట ప్రభాస్‌ను అనుష్క గురించి అడిగాడు. నువ్వు దేవసేన అనుష్కతో డేటింగ్‌లో ఉన్నావని వస్తున్న గుసగుసలు నిజమా? కాదా?’ అని ప్రభాస్ అడిగాడు కరణ్. ఈ విషయంపై ప్రభాస్ స్పందిస్తూ అదేం లేదు అన్నారు. మరి గుసగుసలు వినిపిస్తున్నాయి కదా అని అడిగాడు కరణ్ దినికి ప్రభాస్ స్పందిస్తూ గుసగుసలను మొదలెట్టింది మీరే అని అని చమత్కరించారు. రణ్‌, రానా, రాజమౌళి, ప్రభాస్‌ పాల్గోన్నారు.

Next Story