త్వరపడండి..తగ్గిన వివో ధరలు

vivo smartphone
x
vivo smartphone
Highlights

అన్ని ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు తగ్గింపు ధరలకే మార్కెట్లో అమ్మకానికి పెట్టింది వివో.

మొబైల్ ప్రియుల కోసం ఇప్పుడు వివో మంచి ఆఫర్ ను ప్రవేశ పెట్టింటి. అన్ని ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు తగ్గింపు ధరలకే మార్కెట్లో అమ్మకానికి పెట్టింది. వివో వై91, వై91ఐ ఫోన్ల ధరలను తగ్గించింది.

వివో వై91, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ గల ఫోన్ పాత ధర రూ.8,990, దానికి రూ.500 తగ్గించి ప్రస్తుతం రూ.8,490లకు అమ్ముతున్నారు. అదేవిధంగా వివో వై91ఐ, 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.7490 ఉంటే దానికి రూ.500 తగ్గించి ప్రస్తుతం ఈ ఫోన్‌ ధర రూ.6,990లకు అమ్ముతున్నారు. మరింకెందుకు ఆలస్యం త్వరపడండి ఇప్పుడే మీకు కావాల్సిన స్మార్ట్ ఫోన్ ని మీ సొంతం చేసుకోండి.Show Full Article
Print Article
More On
Next Story
More Stories