డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో రూపాయి పతనం

Rupee Slides to 80 Mark Again Following US Fed Rates Hike
x

డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో రూపాయి పతనం

Highlights

*90 పైసలు నష్టపోయి 80.86 వద్ద స్థిరపడిన రూపాయి విలువ

Rupee: భారత రూపాయి మరోసారి మసకబారింది. ఫారెక్స్ మార్కెట్‌లో ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోయింది. ధరల నియంత్రణకు యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు 75 పాయింట్లు పెంచింది. ఈ క్రమంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పతనమైంది. డాలర్‌తో పోలిస్తే 90 పైసల నష్టంతో 80.86 వద్ద రూపాయి మారకం విలువ స్థిరపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories