రియల్‌మి ఎక్స్2..లాంచ్‌కు ముందే డిస్కౌంట్

రియల్‌మి ఎక్స్2..లాంచ్‌కు ముందే డిస్కౌంట్
x
రియల్‌మి ఎక్స్2
Highlights

స్మార్ట్ ఫోన్ ప్రియులకోసం రియల్ మి రెండు శుభవార్తను తీసుకొచ్చింది.

స్మార్ట్ ఫోన్ ప్రియులకోసం రియల్ మి రెండు శుభవార్తను తీసుకొచ్చింది. ఈ నెల 17వ తేదీన రియల్ మీ స్మార్టఫోన్ రియల్‌మి ఎక్స్2ను మార్కెట్ లోకి లాంచ్ చేయబోతోంది. అంతే కాదు ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకే వారి కోసం ఆ ఫోన్ ను లాంచ్ చేయకముందే రూ.500 డిస్కౌంట్‌ ను కూడా ప్రకటించింది. ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే

6.4 ఇంచుల డిస్‌ప్లే,

♦ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 730జి ప్రాసెసర్

♦ 6/8 జీబీ ర్యామ్

♦ 64/128 జీబీ స్టోరేజ్

♦ డ్యుయల్ సిమ్

ఆండ్రాయిడ్ 9.0 పై

♦ 64, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు,

♦ 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

♦ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్,

♦ డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ,

♦ బ్లూటూత్ 5.౦,

♦ యూఎస్‌బీ టైప్ సి,

♦ ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

ఈ ఫోన్ ను సొంతం చేసుకోవానుకున్నవారు ఈ నెల 16వ తేదీలోపు రియల్‌మి సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. అందులో ఉండే బూస్టర్ సేల్ పేజ్‌లోకి వెళ్లి రూ.1వేయి డిపాజిట్ చెల్లించి స్మార్ట్ ఫోన్‌ను బుక్ చేసుకోవాలి. ఇక మిగిలిన అమౌంట్ ను నుంచి రూ.500 డిస్కౌంట్ తీసేసి మొత్తాన్ని డిసెంబర్ 17 నుంచి 24వ తేదీ లోపు చెల్లించాలి.

ఇంకెందుకాలస్యం ఇప్పుడే ఈ స్మార్ట్ ఫోన్ ని బుక్ చేసి మీసొంతం చేసుకోండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories