ఫిక్సెడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన హెచ్ డీ ఎఫ్ సీ

ఫిక్సెడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన హెచ్ డీ ఎఫ్ సీ
x
Highlights

మొన్న ఎస్బీఐ.. ఈరోజు హెచ్డీఎఫ్సీ.. వరుసగా బ్యాంకులు డిపాజిట్ల పై వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తున్నాయి.

ప్రయివేటు రంగంలో పెద్ద బ్యాంకుల్లో ఒకటైన హెచ్ డీ ఎఫ్ సీ కొన్ని రకాల ఫిక్సెడ్ డిపాజిట్ ల పై వడ్డీ రేట్లను సవరించింది. రెండు కోట్ల రూపాయల లోపు, ఒక సంవత్సరకాలం ఫిక్సెడ్ డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు బ్యాంక్ 6.60 శాతం వడ్డీరేటును ఇస్తోంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కి ఈ రేటు 7.10శాతంగా ఉంది. గతంలో ఇవి 6.80శాతం , 7.30శాతంగా ఉండేవి.

ఇక రెండు సంవత్సరాలకు పైబడి మూడు సంవత్సరాల లోపు ఫిక్సెడ్ డిపాజిట్లపై 10 బేస్ పాయింట్ల మేర వడ్డీ రెట్లు తగ్గించింది. ఈ సవరణల తరువాత హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ సాధారణ ఖాతాదారులకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్స్ కి 7.50 శాతం వడ్డీరేట్లు ఇవ్వనుంది.

సెప్టెంబర్ 13 నుంచి అమలులోకి వచ్చినట్టు హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు ప్రకటించిన వడ్డీ రెట్ల వివరాలిలా ఉన్నాయి.

డిపాజిట్ కాలం సాధారణ వ్యక్తులకు సీనియర్ సిటిజన్స్

వడ్డీరేటు (సంవత్సరానికి) వడ్డీరేటు (సంవత్సరానికి)



















ఫిక్సెడ్ డిపాజిట్ రెట్లు ఎప్పటికప్పుడు బ్యాంకులు మార్పులు చేర్పులు చేస్తుంటాయి. ఈ నెల మొదట్లో ఎస్బేఐ తన ఫిక్సెడ్ డిపాజిట్లపై 20-25 బేస్ పాయింట్లు తగ్గించింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories