Top
logo

Gold Rates Today: స్థిరంగా బంగారం ధరలు

Gold Rates Today: స్థిరంగా బంగారం ధరలు
Highlights

బంగారం ధరలు దేశీయ మార్కెట్లలో సోమవారం స్థిరంగా ఉన్నాయి.

బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 39,460 దగ్గర ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 36,180 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర స్థిరంగానే ఉంది. కేజీ వెండి ధర మార్పులు లేకుండా 50,075 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 38,150 రూపాయలుగా ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర 36,950 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధరలో మాత్రం మార్పు లేదు. కేజే వెండి ధర 50,075 రూపాయలుగానే ఉంది.


Next Story

లైవ్ టీవి


Share it