నిలకడగా బంగారం ధరలు..స్థిరంగా వెండి!

నిలకడగా బంగారం ధరలు..స్థిరంగా వెండి!
x
Highlights

నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు(16-12-2019) నిలకడగా ఉన్నాయి. మరో వైపు వెండి ధరలు రెండో రోజూ నిలకడగా ఉన్నాయి.

నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మార్పులు లేకుండా 39,500 రూపాయల వద్ద నిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిన్నటి ధరల వద్ద నిలిచి 36,220 రూపాయలు గా ఉంది. అయితే, వెండి ధరలో మార్పు లేదు.

దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,700 వద్ద నిలింది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,220 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,220 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 38,200 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా మార్పులు లేకుండా 37,000 రూపాయల వద్ద ఉంది. ఇక వెండి ధర ఇక్కడా స్థిరంగా ఉంది. దీంతో వెండి కేజీకి 46,700 రూపాయల వద్ద నిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 16.12.2019 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మర్పులకుగురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories