భారత మార్కెట్లో ఆడి మరో కొత్త మోడల్...

భారత మార్కెట్లో ఆడి మరో కొత్త మోడల్...
x
Highlights

బీఎస్-6 ప్రమాణాలతో ఆడి క్యూ8 ఎస్ యూవీ కారును వచ్చే ఏడాది అంటే జనవరిలో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.

కార్లలో ఎక్కువగా క్రేజ్ వున్న కంపెనీ ఆడీ. ఇప్పుడీ జర్మనీ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ఆడి భారత్ లో మరో కొత్త మోడల్ ప్రవేశపెట్టబోతోంది. బీఎస్-6 ప్రమాణాలతో ఆడి క్యూ8 ఎస్ యూవీ కారును వచ్చే ఏడాది అంటే జనవరిలో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం మార్కెట్లోకి రాబోతున్న క్యూ8 ఎస్ యూవీ అమ్మకానికి ఆర్డర్లు తీసుకుంటున్నామని కంపెనీ వర్గాలు తెలుపుతున్నాయి.

ఈ కార్ పై ఎక్కువగా ఉన్నత శ్రేణి యువత మాత్రమే కాదు బిజినెస్ చేసేవారు కూడా ఎక్కువ గానే మక్కువ చూపుతారని కంపెనీ వర్గాలు చెపుతున్నారు. ఆడి క్యూ8 ఎస్ యూవీ రాకతో తమ టార్గెట్ చేరుతామని ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. మరింకెందుకు ఆలస్యం మీకిష్టమైన ఆడి క్యూ8 ఎస్ యూవీని మీ సొంతం చేసుకోండానికి మీరూ మీ ఆర్డర్ ను బుక్ చేసుకోండి. నూతన సంత్సరంలో నూతన మోడల్ గల కారును మీ సొంతం చేసుకోండి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories