విశాఖలో మద్యం మత్తులో అర్ధరాత్రి యువతి హల్‌చల్‌

Visakha: మద్యం తాగుతూ బీచ్‌రోడ్‌లో యువతి న్యూసెన్స్

Jyothi
Published on: 15 Dec 2022 10:45 AM IST
Visakhapatnam Woman Creates Ruckus On Road And Misbehave With Police
X

విశాఖలో మద్యం మత్తులో అర్ధరాత్రి యువతి హల్‌చల్‌

Visakha: విశాఖలో మద్యం మత్తులో అర్ధరాత్రి ఓ యువతి హల్‌చల్‌ చేసింది. మద్యం తాగుతూ బీచ్‌రోడ్‌లో యువతి న్యూసెన్స్ క్రియేట్‌ చేసింది. నిలదీసిన త్రీ టౌన్‌ ఏఎస్‌ఐ సత్యనారాయణపై బీర్‌ బాటిల్‌తో దాడికి యత్నించింది. పోలీసులపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయింది. ఏఎస్‌ఐపై బాటిల్‌ విసరగా.. మూర్తి అనే యువకుడి కంటికి గాయమైంది. ఈ ఘటనపై త్రీ టౌన్‌ పీఎస్‌లో యువతిపై ఫిర్యాదు చేశాడు బాధితుడు.

Jyothi

Jyothi

Next Story