సంక్రాంతి కోడిపందాల్లో విషాదం

సంక్రాంతి కోడిపందాల్లో విషాదం
x
Highlights

సంక్రాంతి కోడిపందాల్లో విషాదం నెలకొన్నది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో పందెం కోడి కత్తి తగిలి ఒకరు మృతి చెందారు. కోళ్ల కాళ్లకు...

సంక్రాంతి కోడిపందాల్లో విషాదం నెలకొన్నది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో పందెం కోడి కత్తి తగిలి ఒకరు మృతి చెందారు. కోళ్ల కాళ్లకు కత్తులు కడుతుండగా ఓ కోడి ఒక్కసారిగా కాళ్లు విదిలించడంతో సరిపల్లి చిన వెంకటేశ్ అనే వ్యక్తి కాలు తొడభాగంలో కత్తి గుచ్చుకుంది. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పకటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories