Nakka Anand Babu: 144 సెక్షన్‌ టీడీపీకేనా..? వైసీపీకి వర్తించదా..?

Nakka AnandaBabu: 144 సెక్షన్‌ టీడీపీకేనా? వైసీపీకి వర్తించదా?

R Tripura Malini
Published on: 19 Dec 2022 4:22 PM IST
The Police Are Cooperating With The Ruling Party
X

పోలీసులు అధికార పార్టీకే సహకరిస్తున్నారు

Nakka AnandaBabu: మాచర్లలో జరిగిన దహనకాండపై డీఐజీకి ఫిర్యాదు చేసినట్లు టీడీపీ నాయకుడు నక్కా ఆనంద్‌బాబు తెలిపారు. పోలీసులు వైఖరి అధికార పార్టీకి అనుకూలంగా ఉందని ఆరోపించారు. దాడికి గురైన టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు పోలీసులు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాచర్లలో 144 సెక్షన్‌ ఉందన్న పోలీసులు వైసీపీ ఎమ్మెల్యేను ఎలా అనుమతించారాని ఆనంద్‌బాబు ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే పల్నాడులో రక్తపుటేరులు పారాయని అన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story