Tirumala Tirupati Devasthanam: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..!
* నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,304 మంది భక్తులు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
TTD: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 61వేల 304మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి 3కోట్ల 36లక్షల రూపాయల నగదు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
Next Story




