ధ్వజారోహణంతో ప్రారంభమైన ఒంటిమిట్ట కోదండ రామయ్య బ్రహోత్సవాలు

ధ్వజారోహణంతో ప్రారంభమైన ఒంటిమిట్ట కోదండ రామయ్య బ్రహోత్సవాలు
x
Sri kodandarama Swamy Temple
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం లోని శ్రీ సీతారాముల కల్యాణం ప్రతీ ఏటా కన్నుల పండుగగా జరుగుతుందన్న విషయం తెలిసిందే... ఈ జానికి రాముడి వివాహ మహోత్సవాన్ని చూసేందుకు భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరై తిలకిస్తారు.

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం లోని శ్రీ సీతారాముల కల్యాణం ప్రతీ ఏటా కన్నుల పండుగగా జరుగుతుందన్న విషయం తెలిసిందే... ఈ జానికి రాముడి వివాహ మహోత్సవాన్ని చూసేందుకు భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరై తిలకిస్తారు. కానీ ఈ సారి కరోనా ప్రభావం భద్రాచలం రాములోరిపైనా పడింది. ఈసారి భక్తులు లేకుండానే శ్రీరామనవమి వేడుకలు జరిగాయి.

దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం శ్రీరామ నవమి రోజు నిర్వహిస్తుంటారు. కానీ ఒంటిమిట్ట లో మాత్రం అన్నింటికీ భిన్నంగా ఛైత్ర పౌర్ణమి రోజు రాత్రివేళ పండు వెన్నల్లో కళ్యాణం జరుగుతుంది. బ్రమ్మోత్సవాల్లో కీలకమైన స్వామివారి కళ్యాణోత్సవం ఏప్రిల్ 7న జరగనుంది. బ్రహోత్సవాల్లో కీలకమైన స్వామివారి కళ్యాణోత్సవం ఏప్రిల్ 7న జరగనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ.

బ్రహోత్సవాల్లో కీలకమైన స్వామివారి కళ్యాణోత్సవం ఏప్రిల్ 7న జరగనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ.

ఈ నేపథ్యంలోనే ఒంటిమిట్టలో గురువారం ఉదయం శ్రీరామ నవమి బ్రహోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. పంచారాత్ర ఆగమ సంప్రదాయం ప్రకారం గరుత్మంతుని చిత్రపటం ఎగురవేసారు. అనంతరం నవ నవకలషాభిషేకం ద్వారా ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ధ్వజపటం ఎగురవేసి అనంతరం స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ లోక్‌నాథమ్, వేద పండితులు, కొంత మంది ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈ వేడులతో పాటు పోతన జయంతిని కూడా నిర్వహించారు. కగా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడం కారణంగా ఈ సారి వేడుకలు తిలకించడానికి భక్తులెవరినీ అనుమతించబోమనీ టీటీడీ ప్రకటించింది. దీంతొ ఆలయాలను అనుమతించడం లేదు. దీంతో భక్తులు లేకుండానే శ్రీరామ నవమి బ్రహోత్సవాలు ఏప్రిల్ 2 నుంచి 11 వరకు కొనసాగనున్నాయి. కోదండరామస్వామికి టీటీడీ పాలక మండలి సభ్యుడు రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. ఇద్దరూ కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు.

ఈ కార్యక్రమానికి భక్తులను అనుమతించబోమని, లైవ్ టెలికాస్ట్ ద్వారా కళ్యాణం తిలకించాలని టీటీడీ సూచించింది.. భక్తులను అనుమతించబోమని, లైవ్ టెలికాస్ట్ ద్వారా కళ్యాణం తిలకించాలని టీటీడీ సూచించింది. ఈ కార్యక్రమానకి భక్తులను అనుమతించబోమని, లైవ్ టెలికాస్ట్ ద్వారా కళ్యాణం తిలకించాలని టీటీడీ సూచించింది. ఇక్కడ మాత్రమే కాదు కలియుగ వైకుఠంలా భక్తులకు కొలిచే తిరుమలలోనూ భక్తులెవరూ లేకుండా ఏకాంత సేవలు కొనసాగుతున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories