ఎర్రచందనం స్మగ్లర్‌ కొల్లం గంగిరెడ్డి విడుదల

ఎర్రచందనం స్మగ్లర్‌ కొల్లం గంగిరెడ్డి విడుదల
x
Highlights

ఎర్రచందనం స్మగ్లర్‌ కొల్లం గంగిరెడ్డి విడుదలయ్యాడు. చిత్తూరు జిల్లా గాజులమండ్యం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో బెయిల్‌ మంజూరు కావడంతో ఆయన రిలీజ్‌ అయ్యారు.

ఎర్రచందనం స్మగ్లర్‌ కొల్లం గంగిరెడ్డి విడుదలయ్యాడు. చిత్తూరు జిల్లా గాజులమండ్యం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో బెయిల్‌ మంజూరు కావడంతో ఆయన రిలీజ్‌ అయ్యారు. 2015 లో మారిషస్‌లో ఉన్న గంగిరెడ్డిని అరెస్ట్‌ చేసిన భారత్‌ తీసుకొచ్చారు. అప్పటి నుంచి గంగిరెడ్డి కడప కేంద్ర కారాగారంలోనే ఉంటున్నాడు. గంగారెడ్డిని శ్రీలంకలో అరెస్టు చేసి కడపకు తీసుకువచ్చారు. 2015 నుంచి 2017 వరకు గంగారెడ్డి జైలులో ఉన్నాడు. 2017 జనవరి నుంచి 2018 జనవరి వరకు పీడీ యాక్ట్ కింద గంగారెడ్డిని జైలులో ఉంచారు. 2018 నుంచి ఈ రోజు వరకు గంగారెడ్డిని రిమాండ్ ఖైదీగా ఉంచారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories