గుట్కా అక్రమ రవాణాపై పోలీసుల పంజా

గుట్కా అక్రమ రవాణాపై పోలీసుల పంజా
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

చిత్తూరు జిల్లాలో పోలీసులు జరిపిన దాడుల్లో భారీ మొత్తంలో గుట్కా స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు జిల్లాలో పోలీసులు జరిపిన దాడుల్లో భారీ మొత్తంలో గుట్కా స్వాధీనం చేసుకున్నారు. సత్యవేడులో వాహనాలల్లో తరలిస్తున్న కోటి రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అక్రమంగా గుట్కాలను గోడౌన్ తరలిస్తుండగా జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాలతో సీఐ బీవీ శ్రీనివాసలు గౌడ్ ఆద్వర్యంలో నాలుగు మండలాల పోలీస అధికారులు బృందంగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. కర్ణాటక నుంచి అక్రమంగా సత్యవేడులోని ముత్తుశెట్టి గోడౌన్ లో నిల్వ చేస్తుండగా పట్టుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories