logo

ఇబ్రహీంపట్నం పోలీసుల అదుపులో ముఖ్య నాయకులు,కార్యకర్తలు అరెస్ట్.

ఇబ్రహీంపట్నం పోలీసుల అదుపులో ముఖ్య నాయకులు,కార్యకర్తలు అరెస్ట్.
Highlights

ఇబ్రహీంపట్నం పట్టణంలో తెలుగు తమ్ముళ్ల అరెస్టులు పర్వం కొనసాగుతూనే ఉన్నది.

ఇబ్రహీంపట్నం : పట్టణంలో తెలుగు తమ్ముళ్ల అరెస్టులు పర్వం కొనసాగుతూనే ఉన్నది. స్థానిక ఇబ్రహీంపట్నం పోలీసులు సుమారు యాబై మంది కార్యకర్తలు, పలువురు ముఖ్యనాయకులను అదుపులోకి తీసుకున్నారు. టిడిపి జాతీయ అధ్యక్షుడుచంద్రబాబునాయుడు పిలుపు మేరకు చలో ఆత్మకూర్ కు సిద్ధమవుతున్న తెలుగుతమ్ముళ్లను పోలీసులు ముందస్తు చర్యలలో భాగంగా ముందుగానే అరెస్ట్ చేసారు.


లైవ్ టీవి


Share it
Top