రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపుల్లో జగన్ సర్కార్ విఫలం: పవన్ కల్యాణ్

రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపుల్లో జగన్ సర్కార్ విఫలం: పవన్ కల్యాణ్
x
Highlights

రాష్ట్రానికి బడ్జెట్‌ కేటాయింపులు తీసుకురావడంలో జగన్ సర్కారు విఫలమైనట్లు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని తరలింపు, నిర్మాణాల కూల్చివేతలపై...

రాష్ట్రానికి బడ్జెట్‌ కేటాయింపులు తీసుకురావడంలో జగన్ సర్కారు విఫలమైనట్లు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని తరలింపు, నిర్మాణాల కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ.. బడ్జెట్ కేటాయింపులపై పెట్టలేదని విమర్శించారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories