పల్నాడు జిల్లాలో తనిఖీలు.. వైసీపీ నేతల ఇళ్లలో నాటు బాంబులు

Natu Bombs Hulchul At YCP Leaders House
x

పల్నాడు జిల్లాలో తనిఖీలు.. వైసీపీ నేతల ఇళ్లలో నాటు బాంబులు

Highlights

Palnadu: ఓ పార్టీకి చెందిన నేత ఇంట్లో దొరికిన నాటు బాంబులు

Palnadu: పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. వైసీపీ నేత ఇంట్లో నాటు బాంబులు దొరికాయి. భారీ సంఖ్యలో నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రసాయనాలతో కూడిన నాటు బాంబులుగా గుర్తించారు. పోలింగ్ రోజు విధ్వంసం కోసం బాంబులు సిద్దం చేసినట్లు అనుమానిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories