Gudivada Amarnath: విశాఖ గర్జన అంతం కాదు.. ఆరంభం

Gudivada Amarnath: ప్రజల ఆకాంక్షను తెలిపేందుకే విశాఖ గర్జన

Jyothi
Published on: 15 Oct 2022 11:26 AM IST
Minister Gudivada Amarnath said that Visakha Garjana is not the end but the Beginning
X

Gudivada Amarnath: విశాఖ గర్జన అంతం కాదు.. ఆరంభం

Gudivada Amarnath: విశాఖ గర్జన అంతం కాదు ఆరంభం అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. వికేంద్రీకరణపై ప్రజల ఆకాంక్షను తెలిపేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. టీడీపీ, జనసేన పార్టీలు ఉత్తరాంధ్రలో ఉనికి కోల్బోబోతున్నాయంటున్న మంత్రి గుడివాడ అమర్నాథ్‌.

Jyothi

Jyothi

Next Story