మూగజీవాలను వణికిస్తున్న లంపి స్కిన్ వైరస్

మూగజీవాలను వణికిస్తున్న లంపి స్కిన్ వైరస్
x
Highlights

కరోనా వైరస్‌ ప్రపంచ మానవాళిని వణికిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమలో మూగజీవాలను లంపి స్కిన్‌ వైరస్‌ భయాందోళనకు గురి చేస్తోంది. అమలాపురం, అల్లవరం,...

కరోనా వైరస్‌ ప్రపంచ మానవాళిని వణికిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమలో మూగజీవాలను లంపి స్కిన్‌ వైరస్‌ భయాందోళనకు గురి చేస్తోంది. అమలాపురం, అల్లవరం, అంబాజీపేట, అయినవిల్లి, ముమ్మిడివరం... ఇలా పలు ప్రాంతాల్లో ఈ వైరస్‌ సోకింది. ప్రధానంగా ఆవులకు ఈ వైరస్‌ సోకడంతో మృత్యువాతపడుతున్నాయి. ఈ వైరస్‌కు ఎలాంటి మందు లేదని.. పశు వైద్యాధికారులు చెబుతున్నారు. అమలాపురంలోని గోశాలలో ఈ వైరస్‌ బారిన పడి ఇవాళ రెండు ఆవులు మృతి చెందాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories