రాజధాని మార్పుపై నిర్ణయం తీసుకునే హక్కు జగన్‌ ‎‌కు లేదు

రాజధాని మార్పుపై నిర్ణయం తీసుకునే హక్కు జగన్‌ ‎‌కు లేదు
x
Kanna Lakshminarayana (File Photo)
Highlights

రాజధాని మార్పుపై నిర్ణయం తీసుకునే హక్కు జగన్‌ ‎‌కు లేదన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. రాజధాని మార్పుపై ప్రభుత్వ చర్యలను...

రాజధాని మార్పుపై నిర్ణయం తీసుకునే హక్కు జగన్‌ ‎‌కు లేదన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. రాజధాని మార్పుపై ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటామన్నారు. జగన్ తుగ్లక్ నిర్ణయాలతో ఒకతరం తీవ్రంగా నష్టపోతుందన్నారు. చంద్రబాబు తాను చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారని చెప్పారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories