జాతీయ కరాటే పోటీలకు ఎంపిక

జాతీయ కరాటే పోటీలకు ఎంపిక
x
పోటీలకు ఎంపికైన విద్యార్థులు
Highlights

జాతీయ స్థాయి 65వ స్కూల్ గేమ్స్ కరాటే పోటీలకు కదిరి విద్యార్థులు ఎంపికైనట్లు మాస్టర్లు షేక్షావలి షాకీర్ తెలిపారు.

కదిరి: జాతీయ స్థాయి 65వ స్కూల్ గేమ్స్ కరాటే పోటీలకు కదిరి విద్యార్థులు ఎంపికైనట్లు మాస్టర్లు షేక్షావలి షాకీర్ తెలిపారు.

ఈ పోటీలు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో డిసెంబర్ 1 నుంచి 6 వరకు జరుగుతాయన్నారు.

ఈ పోటీల్లో అండర్ పోటీ విభాగంలో సిరి, అండర్ 17 లో నేహా అర్జున్ అండర్-19 సయ్యద్ భాష పాల్గొంటారని తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి పథకాలు సాధిస్తారని ఆశాభావాన్ని మాస్టర్లు వ్యక్తం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories